పీజీ ఎంట్రన్స్ ఫలితాల్లో సత్తా చాటిన వెలిదండ వాసి

పీజీ ఎంట్రన్స్ ఫలితాల్లో సత్తా చాటిన వెలిదండ వాసి

SRPT: గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన వెలుగూరి వెంకట నరసింహారావు కవిత దంపతుల కూతురు వెలుగూరి పావని అరుణాచల్ ప్రదేశ్‌లో అగ్రికల్చర్ చదువుతోంది. ఇటీవల జరిగినటువంటి ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) పీజీ ఎంట్రన్స్ ఫలితాలు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో భారతదేశంలోనే 88వ ర్యాంకు, BC కోటాలో 52వ ర్యాంకు సాధించారు.