VIDEO: 'కాంట్రాక్టర్ నుంచి వేతనాలు ఇప్పించాలి'

VIDEO: 'కాంట్రాక్టర్ నుంచి వేతనాలు ఇప్పించాలి'

SKLM: వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం D1 విభాగంలో పని చేస్తున్న విద్యుత్ మీటర్ల రీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కాంట్రాక్టర్స్ డబ్బులు జమ చేసే విషయంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.