'అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం'

'అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం'

BHPL: అగ్నిపథ్ పథకం కింద 2027 సంవత్సరానికి అగ్నివీర్‌గా చేరేందుకు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన & క్రీడల అధికారి సి.హెచ్. రఘు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం 8వ తరగతి పూర్తి చేసి, వివాహం కానీ పురుషులు అర్హులని వెల్లడించారు. జిల్లాలోని ఆసక్తిగల యువకులు APRIL 1వ తేదీలోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.