"యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించాలి"

"యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించాలి"

WGL: గ్రామీణ యువతకు వ్యాపార అవకాశాలు కల్పించాలని పార్లమెంట్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య గళం వినిపించారు. ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా SC యువతకు ఎక్కువ సబ్సిడీలు కల్పించడం వల్ల వారికి వ్యాపారం చేయడం సులభమవుతుందన్నారు. వరంగల్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.