VIDEO: మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని కిట్టు ఫైర్

VIDEO: మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని కిట్టు ఫైర్

కృష్ణా: బందరు కోట ప్రాంతంలో రోడ్లు తవ్వడంపై పేర్ని కిట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరులో ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర భూమి పక్కన డ్రైన్ పేరుతో రోడ్లు తవ్వడం వల్ల ప్రజలకు ఇబ్బందులు, ముంపు ముప్పు తలెత్తుతుందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బందరును ముంపునకు గురిచేయొద్దన్నారు.