గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఛైర్మన్

గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఛైర్మన్

NZB: మోస్రాలోని గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రస్తుత లైబ్రరీ శిథిలావస్థలో ఉండటంతో గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనంలోకి మార్చుతున్నట్లు తెలిపారు. లైబ్రరీలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.