నగరం మధ్యలో రహస్య గిరిజన గ్రామం

నగరం మధ్యలో రహస్య గిరిజన గ్రామం

VSP: రాష్ట్రంలో విశాఖ మహనగరంగా, ఐటీ హబ్‌గా మారబోతోంది. అయితే, ఈ నగరం మధ్యలో కంబాలకొండ అభయారణ్యంలో రహస్య గిరిజన గ్రామం 'శంభువానిపాలెం' ఉంది. ఈ గ్రామంలో సూమారు 300 మంది నివసిస్తున్నారు. ఇక్కడి జనం అడవిలో పశువులను పెంచుతూ జీవనోపాధి సాగిస్తున్నారు. 20 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి రాకపోకలకు ప్రభుత్వ ఓ ప్రత్యేక బస్సును కూడా నడుపుతుంది.