'పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం'
NLG: విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు అనడం పేద విద్యార్థులకు అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవరకొండలో సోమవారం ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా అన్యాయమని, 14 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.