BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
TG: రాష్ట్రంలో 32 మంది IPSలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు CS రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారేను బదిలీపై నియమించారు.