'విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి'

'విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి'

NLG: నార్కెట్‌పల్లికి చెందిన సీనియర్ విలేకరి గార్దాస్ వెంకటేశ్వర్లుపై శనివారం దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని హెడ్ కానిస్టేబుల్ జానీ పాషాకు పలువురు జర్నలిస్టులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఉడిపి హోటల్ వద్ద కొంత మంది ఘర్షణ పడుతుంటే వెంకటేశ్వర్లు న్యూస్ కవర్ చేస్తుండగా వారు వెంకటేశ్వర్లు ఫోన్ లాక్కొని పగలగొట్టి దాడి చేసి గాయపరిచారని తెలిపారు.