లారీ డ్రైవర్ కుమారుడి ఘనత
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలనికి చేందిన మొయిజ్ అనే వ్యక్తి నేషనల్ షూటింగ్ బాల్ సిరీస్‌కు భారత జట్టు తరుపున ఎంపికయ్యాడు. ఓ లారీ డ్రైవర్ కుమారుడు మొయిజ్ పేదరికన్ని జాయించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యడు. దీంతో పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. మొయిజ్‌ను అభినందించారు.