నూతన వధూవరులను ఆశీర్వదించిన షబ్బీర్ అలీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన షబ్బీర్ అలీ

KMR: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తె రచనా రెడ్డి- అన్షుమాన్ రెడ్డిల వివాహ వేడుక శనివారం HYD‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది .వివాహ మహోత్సవంలో భాగంగా నూతన వధూవరులకు కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం‌తో పాటు మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.