మందమర్రిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

మందమర్రిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

MNCL: మందమర్రి పట్టణంలోని మార్కెట్ సెంటర్‌లో BC,SC,ST,మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.