'ఉస్తాద్' సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు వేదిక ఫిక్స్
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మార్చి 19, 2026న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీలోని థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల కాగా.. ఫుల్ సాంగ్ మార్చి 12న రిలీజ్ కానుంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌కు వేదిక ఖరారైంది. మైత్రీ విమల్ థియేటర్లలో మధ్యాహ్నం 3 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది. DSP మ్యూజిక్, రామ్ మిరియాల గానంలో వస్తున్న ఈ మాస్ సాంగ్‌పై అంచనాలు నెలకొన్నాయి.