స్తంభించిన ప్రజా రవాణా..!

స్తంభించిన ప్రజా రవాణా..!

VKB: ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలం అవడంతో అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె మొదలైంది. పరిగి బస్ స్టేషన్లో ఉ. 5 గంటల నుంచే కష్టాలు మొదలైనాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వలస కార్మికులు, రోజు వారి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు డిపోల ముందు ఆందోళన చేపట్టారు.