సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్‌లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది.