VIDEO: 'పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగాలు దరి చేరవు'

VIDEO: 'పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగాలు దరి చేరవు'

GNTR: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారని ఫిరంగిపురం డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఫిరంగిపురంలో శుక్రవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజల్లో దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. అవగాహన ర్యాలీను నిర్వహించారు.