'రాజు వెడ్స్ రాంబాయి' ఫ్రీ షోలు.. ఎవరికంటే?

'రాజు వెడ్స్ రాంబాయి' ఫ్రీ షోలు.. ఎవరికంటే?

'మా రాంబాయి కథ.. ప్రతి మహిళ కోసం' అనే నినాదంతో.. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలకు ఉచిత స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను ఉచితంగా చూడాలనుకునే మహిళా ప్రేక్షకులు నేరుగా కింద ఇచ్చిన జాబితాలో ఉన్న థియేటర్ల దగ్గరకు వెళ్లి, అక్కడ ఉచితంగా టికెట్లు తీసుకుని సినిమాను ఆస్వాదించవచ్చని చెప్పారు.