గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ పొన్నూరు వీరాంజనేయస్వామిని దర్శించుకున్న బాపట్ల కలెక్టర్ డా. వినోద్ కమార్
☞ గుంటూరులో డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
☞ నల్లపాడులో పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్
☞ అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7,380 కోట్లు: మంత్రి నారాయణ