జాతీయ జెండాను ఆవిష్కరించనున్న అచ్చెన్నాయుడు
SKLM: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈసారి జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తివర్ణ పథకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించినన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఉదయం 9 గంటల సమయంలోని జిల్లా కేంద్రంలోని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఎస్పీ, కలెక్టర్ పాల్గొంటారు.