77 సంత్సరాల చరిత్ర గల రైల్వే స్టేషన్ మూసివేత..!

77 సంత్సరాల చరిత్ర గల రైల్వే స్టేషన్ మూసివేత..!

KMM: చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ను అధికారులు త్వరలో మూసివేయనున్నారు. సుమారు 77 సంత్సరాలుగా ఈ స్టేషన్ ఎంతో మంది ప్రయాణికులకు సేవలందించింది. ఇటీవల రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. స్టేషన్‌కు ప్రయాణికులు తగ్గటం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.