కో-ఆప్షన్ సభ్యత్వానికి దరఖాస్తులు అందజేత
GDWL: అయిజ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యత్వం కోసం సోమవారం కమిషనర్ సైదులుకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సీఎం సురేష్, నరసింహులు, కౌన్సిలర్ల సమక్షంలో నాగన్ గౌడు, సువర్ణ రెడ్డి, మౌలా, కటిక సహరంబీ, కటిక శంషాద్ బేగం దరఖాస్తు పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ నుంచి గిత్తల దేవరాజు దరఖాస్తు సమర్పించారు.