మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమయ్యాయి. మరోసారి రీఛార్జ్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ ఛార్జీలు పెంచాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI), జియో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.