VIDEO: మాడగడ మేఘాల కొండ రహదారికి మోక్షమెప్పుడో..?

VIDEO: మాడగడ మేఘాల కొండ రహదారికి మోక్షమెప్పుడో..?

ASR: అరకులోయ మండలం చొంపి-గత్తనుగుడ జంక్షన్ తారు రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మాడగడ మేఘాల కొండకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి రోడ్డును బాగుచేయడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.