VIDEO: 'ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దివాలా తీయించావు'
HYD: ఒక్కఛాన్స్ ఇవ్వండని సీఎం రేవంత్ రెడ్డి బ్రతిమిలాడుతున్నారని మాజీ మంత్రి KTR అన్నారు. సోమాజిగూడలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దివాలా తీయించావని, 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేలాగా చేశావని ఆరోపించారు. నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అన్నారు.