''విజయ్ దివస్'వేడుకలు ఘనంగా జరుపుకోవాలి'
MHBD: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించిన డిసెంబర్ 9ను 'విజయ్ దివస్'గా వేడుకలు జరుపుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పిలుపునిచ్చారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష కేసీఆర్ దీక్షతో రూపొందిందన్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని కోరారు.