నామినేటెడ్ పదవులకు పలువురు రాజీనామా

VZM: కూటమి ప్రభుత్వం జనసేన నాయకులకు నియమించిన నామినేటెడ్ పదవులకు పలువురు రాజీనామా చెస్తున్నాట్టు గజపతినగరం పంచాయతీ సభ్యుడు కలిగి పండు ఆదివారం ప్రకటించాడు. జనసేన నాయకులకు గుర్తింపు లేదంటు గజపతినగరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైల మహేష్,కోపరేటివ్ డైరెక్టర్ కలిగి స్వాతి, కడమల అప్పయ్యమ్మలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.