మైదుకూరుకు నందిపల్లె చెకో పోస్ట్ అనుసంధానం
KDP: బి.మఠం మండలం నందిపల్లె వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చెకో పోస్ట్ను మైదుకూరు మార్కెట్ యార్డుకు అనుసంధానం చేశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సూచన మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు AMC ఛైర్మన్ ఏపీ రవీంద్ర తెలిపారు. గతంలో నందిపల్లె చెక్ పోస్ట్ బద్వేల్ మార్కెట్ యార్డు పరిధిలో ఉండేది.