VIDEO: భావోద్వేగానికి గురైన ఖైదీ

KRNL: పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో 11మందికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో నేరస్తులను జైలుకు తరలిస్తున్న సమయంలో ఓ ఖైదీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యాడు. జైలుకు తరలించే వాహనంలో తలను అద్దానికి కొట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.