నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఒంగోలు జైలుకు లేడి డాన్ అరుణను తరలింపు
✦ TGలో రోడ్డు ప్రమాదం.. జిల్లాకు చెందిన దంపతులు మృతి
✦ మాజీ మంత్రి కాకాణి విడుదలపై వైసీపీలో జోష్
✦ వేణుగోపాలస్వామి ఆలయంలో రథం నిర్మాణాన్ని ప్రారంభించిన MLA ఇంటూరి
✦ ఆదెమ్మ సత్రం ప్రభుత్వ పాఠశాల రవాణా నిమిత్తం సొంత నిధులు అందజేసిన MLA వేమిరెడ్డి