అక్రమ ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

అక్రమ ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

VKB: జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా, ఎర్రమట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బషీరాబాద్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను, గిరిగెట్టిపల్లి సమీపంలో ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.