కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సుల్తానాబాద్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
★ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత
★ కరీంనగర్‌లో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన ఆర్డీవో మహేశ్వర్‌
★ వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత
★ కోరుట్లలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య