శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి: ఎర్రబెల్లి

శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి: ఎర్రబెల్లి

WGL: వరంగల్ వరద ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వరద ముందు ప్రాంతాలను సందర్శించలేదని, ముంపుకు గురైన ప్రజలను ఆదుకొని వారికి అన్ని విధాలా అండగా ఉండాలన్నారు.