విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించబోం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే లలితకుమారి
➢ విజయనగరంలో ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
➢ గంట్యాడలో పర్యటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి