గోవా ఫిడే ప్రపంచ కప్‌లో రాజా రిత్విక్
గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ పాల్గొననున్నాడు. రిత్విక్ మొదటి రౌండ్‌లో కజకిస్తాన్‌కు చెందిన నోగర్‌బెక్‌తో తలపడతాడు. వీరు ఈ నెల 1, 2న రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడనున్నారు. రెండు రౌండ్ల తర్వాత పాయింట్లు సమానమైతే, నవంబర్ 3న టై-బ్రేక్ గేమ్‌లు ఆడతారు.