ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

NLG: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం (రేపు) నకిరేకల్, చిట్యాల, నార్కెట్‌పల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు మంగళపల్లిలో ప్రారంభించి, చందంపల్లి, వట్టిమర్తి, వెలిమినేడు మీదుగా సాయంత్రం వరకు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభిస్తారు.