'ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
ELR: గ్రామ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వద్ద వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గ్రామాల్లో సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.