బీజేపీ అధ్యక్షుడు కలిసిన MLA నరేంద్ర

BPT: బాపట్ల నియోజకవర్గ పర్యటనకి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN.మాధవ్‌ను బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందున మాధవను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కూటమి నేతలు అధ్యక్షుడిని కలిశారు.