VIDEO: గంజాయికి ఎవరూ బానిస కావద్దు: SP
MHBD: వాహనదారులందరూ తప్పకుండా 100 శాతం హెల్మెట్ ధరించేలా చూడాలని జిల్లా SP శబరీష్ పోలీస్ అధికారులకు సూచించారు. MHBD జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఓ సమావేశంలో SP శబరీష్ మాట్లాడారు. బయ్యారం మండలం కొత్తపేటను గంజాయి రహిత గ్రామంగా ప్రకటించారు. గంజాయికి ఎవరూ బానిస కావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.