మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థం

మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థం

W.G: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ, యిర్రింకి వెంకట సూర్యనారాయణ కుమారుడు పవన్ నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, ఎంపీలు బీద మస్తాన్ రావు, పాకా సత్యనారాయణ తదితరులు కాబోయే దంపతులను ఆశీర్వదించారు.