మావోయిస్టు పోస్టర్లను విడుదల చేసిన సీపీ

మావోయిస్టు పోస్టర్లను విడుదల చేసిన సీపీ

మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రజలు మావోయిస్టులకు సహకరించ వద్దంటూ మావోయిస్టుల వివరాలతో పోస్టర్లు, కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. పోస్టర్‌లో ఉన్న వారి గురించి తెలిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు