VIDEO: రాజన్న ఆలయ పరిసరాల్లో త్రాచు పాము కలకలం

VIDEO: రాజన్న ఆలయ పరిసరాల్లో త్రాచు పాము కలకలం

SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన పోలీస్ బందోబస్తు సిబ్బంది తాత్కాలికంగా ఉండే పార్వతీపురంలోని 13 A B గదిలో గురువారం పాము సంచరించడం భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ అక్కడికి చేరుకుని త్రాచు పామును పట్టుకుని పట్టణ శివారులో వదిలి పెట్టినట్లు తెలిపారు. పాముల సంచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.