'బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం'

'బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం'

E.G: రాజమండ్రిలోని జాంపేట చర్చి గేట్ వద్ద ఆదివారం బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో అసమానతలను ఎదుర్కొంటూ ఎదిగిన బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.