'ఆగస్టు 13న ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి'

'ఆగస్టు 13న ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి'

NLG: పెన్షన్ దారుల పెంపుకై ఆగస్టు 13న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రావులపెంట గ్రామ వికలాంగుల సంఘం గ్రామ అధ్యక్షుడు శీలం సైదులు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగుల ఆత్మబంధు పెన్షన్ దారుల పెంపు సాధకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సభకు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివ, తదితరులు పాల్గొన్నారు.