అధికారుల వివరాలు ఎక్కడ.. ప్రజలకు తెలిసేది ఎలా..?

అధికారుల వివరాలు ఎక్కడ.. ప్రజలకు తెలిసేది ఎలా..?

MDCL: ఉప్పల్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే అధికారులు, ఎవరు ఏ శాఖకు విధులు నిర్వహిస్తున్నారు తెలియని పరిస్థితి. సర్కిల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల వివరాలు, వారి కాంటాక్ట్ నెంబర్లతో కూడిన బోర్డులు లేకపోవడంతో అక్కడికి వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. చట్టం ప్రకారంగా అధికారుల వివరాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.