వినుకొండ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన: బ్రహ్మనాయుడు

గుంటూరు: నేడు వినుకొండ పట్టణంలో 3వార్డ్ ఇందిరానగర్ నందు బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలని అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.