VIDEO: అయినవిల్లిలో వింత వాతావరణం

VIDEO: అయినవిల్లిలో వింత వాతావరణం

కోనసీమ: అయినవిల్లి మండలంలో వింత వాతావరణం చోటు చేసుకుంది. తుఫాన్ నేపథ్యంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతలో ఒక వైపు ఎండ, ఓ వైపు గాలి వీస్తుండడంతో దేనికి సంకేతం అని ప్రజలు భయపడుతున్నారు. తుఫాన్ ఇంకా తీరం దాటకపోవడంతో ఈ ఎండ రావడం పట్ల ఆందోళన కలిగిస్తుందంటున్నారు.