రామకిష్టయ్యపల్లి సర్పంచ్‌గా కవిత

రామకిష్టయ్యపల్లి సర్పంచ్‌గా కవిత

NRPT: ధన్వాడ మండలం రామకిష్టయ్య పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కవిత (మణిపూర్ తాండ) విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి శిరీషపై గెలుపొందారు. గెలిచిన అనంతరం కవిత మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు పాటుపడతానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.