మంగళ, బుధవారాలు విధులు బహిష్కరణ

మంగళ, బుధవారాలు విధులు బహిష్కరణ

PLD: న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన మేడికొండూరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని సత్తనపల్లి బార్ అసోసియేషన్ నిరసన తెలిపారు. మంగళ, బుధవారాలు విధులను బహిష్కరిస్తున్నామన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.