VIDEO: సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

VIDEO: సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JGL: మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారాలని, ఆయనను ఓడించే పార్టీలో చేరుతానని జగిత్యాలలో వెల్లడించారు. పార్టీ మార్పుపై త్వరలో క్లారిటీ ఇస్తానని, వారం రోజుల్లో తుదినిర్ణయం ప్రకటిస్తానన్నారు. అభిమానుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని, గతంలో మార్పు కోసం కేసీఆర్ ఓడిపోవాలని కోరుకున్నారని అన్నారు.